.
Latest Post

Uu Kodathaara Ulikki Padathaara (2012) Telugu Mp3 Songs Download

Written By Vicky Blaze on Thursday, 31 May 2012 | 11:40


Uu Kodathaara Ulikki Padathaara (2012) Telugu Mp3 Songs Download
Cast : Bala Krishna, Manchu Manoj, Deeksha Seth
Music Director : Bobo Shashi, Vidya Sagar
Director : Sekhar Raja
Aditya Music

Download All Songs In Single File
Download Link : Mediafire

.:: Tracklist 'n' Download Links ::.

1 - Are u Ready
Singers :Instrumental
Music : Bobo Shashi 
Download Link : Mediafire

2 - Anuraagame Haarathulayithe
Singers : Karhick, Anweshaa
Music : Vidya Sagar
Download Link : Mediafire

3 - Abbabba Abbabba
Singers : Ramee, Nrithya, Janani, Reeta, Ramya NK
Music : Bobo Shashi 
Download Link : Mediafire

4 - Hai Re Hai
Singers : Ranjith, Karthick, Senthil, Sam, Sormukhi, Ramya, Deepu
Music : Bobo Shashi 
Download Link : Mediafire

5 - Prathi Kshanam Narakam
Singers : Ramee, Tupakeys, G - Arulaz
Music : Bobo Shashi 
Download Link : Mediafire

6 - Adi Ani Idi Ani
Singers : Hari Haran, Prashanthini
Music : Bobo Shashi 
Download Link : Mediafire

.....
Share with Friends :


Share with Friends :

Seethamma Vakitlo Sirimalle Chettu (2012) Telugu Mp3 Songs Free Download


Seethamma Vakitlo Sirimalle Chettu (2012) Telugu Mp3 Songs Free Download
Cast : Vicktory Venkatesh, Prince Mahesh Babu, Samantha, Anjali
Directed : Srikanth Addala
Producer : Dil Raju
Music : Mickey J Meyar

Track List

Seethamma Vakitlo Sirimalle Chettu ( Theme Song )
Download Link : MediaFire

.....
Share with Friends :


Share with Friends :

పవన్ కళ్యాణ్ మీదనే బాలకృష్ణ ఆ పంచ్ ?

గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పేల్చిన "నేను ట్రెండ్ ని ఫాలో అవను. ట్రెండ్ క్రియేట్ చేస్తాను" అనే డైలాగు అంతటా విపరీతమైన పాపులరాటి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి కౌంటరా అన్నట్లుగ బాలకృష్ణ గత నాలుగు రోజులుగా ట్రెండ్ గురించి మాట్లాడుతున్నారు. అధినాయకుడు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. ట్రెండ్‌తో మనకు పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్ అన్నారు.

అలాగే నిన్న రాత్రి జరిగిన ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో పంక్షన్ లో సైతం బాలకృష్ణ మాట్లాడుతూ..."ఇప్పటికే మేము చాలాసార్లు ట్రెండ్‌ను సృష్టించాం. దాన్ని ఇతరులు అనుసరిస్తున్నారు" అని అన్నారు. అలా ఒకటికి రెండు సార్లు బాలకృష్ణ ట్రెండ్ గురించి మాట్లాడటానకి కారణం గబ్బర్ సింగ్ లో ఆ డైలాగే నని చెప్తున్నారు. ఇక అధినాయకుడు చిత్రం రేపు విడుదల అవుతోంది. ఈ చిత్రంపై పూర్తి నమ్మకంగా ఉన్నారు బాలకృష్ణ.

"రికార్డులతో మనకు పనిలేదు. మూడు వేషాలేసే దమ్మున్నోడెవడన్నా ఉంటే ఛాలెంజ్ చేస్తా. ఎంతోమందికి సమాధానం చెబుతుంది ఈ సినిమా'' అని చెప్పారు నందమూరి బాలకృష్ణ. అధినాయకుడు'లో త్రిపాత్రాభినయం చేశా. మూడూ వైవిధ్యమైన పాత్రలే. ఈ మూడు పాత్రల్లో ఎవరు అధినాయకుడు అనే ప్రశ్న చాలామందిలో ఉంది. నా దృష్టిలో మూడు పాత్రలూ అధినాయకుడే. ట్రెండ్‌తో మనకు పనిలేదు. తప్పు చేసినవాడి బెండు తియ్యడమే మన స్టయిల్. ఇందులో పెద్దాయన కేరక్టర్ మొదట అనుకోలేదు. ఆ పాత్రను దర్శకుడు పరుచూరి మురళి అద్భుతంగా తయారుచేశారు. నేనేం చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం ఉంది. రేపు థియేటర్లలో ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నా. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం తప్పకుండా ఆకట్టుకుంటుంది.

కల్యాణీమాలిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు ఇదో మంచి అవకాశం. కేరక్టర్ని ఎలివేట్ చేసే పాత్రలు నా సినిమాల్లోనే ఎక్కువగా వస్తున్నాయి. చాలామంది ఇటీవల 'ప్రచారానికి వస్తున్నారా?' అనడిగారు. 'వస్తున్నా. సినిమా వస్తోంది' అని చెప్పా. ప్రజల్లో తిరుగుబాటునీ, ఆలోచననీ తీసుకువచ్చే చిత్రమే 'అధినాయకుడు'. మణిపూసల్లాంటి సాహిత్యం అందించారు ఐదు పాటల్లో భాస్కరభట్ల. మా సినిమా గురించి గొప్పలు చెప్పుకునే అలవాటు లేదు. యాక్టింగ్ అంటే పరకాయ ప్రవేశం చెయ్యడం. ఎంతో ఆనందాన్నిచ్చింది ఈ చిత్రం. అభిమానుల్నీ, ప్రేక్షకుల్నీ ఆనందింపజేస్తుంది. ఓ పాత్రకి భాష కూడా మార్చా ఇందులో. ఓ ప్రాంతానికి సంబంధించిన యాస విషయంలో ప్రయోగం చేశా'' అని చెప్పారు.
Share with Friends :


Share with Friends :

హాట్ టాపిక్: మంచు మనోజ్ సైకోనా?

మంచు మనోజ్ తాజా చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'. భారీగా నిర్మాణమవుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ పాత్ర చాలా డిఫెరెంట్ గా ఉండనుందని సమాచారం. మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని, అందులో ఒక పాత్ర సైకోపాత్ లా బిహేవ్ చేస్తుందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ సైకో పాత్ర వస్తుందని చెప్తున్నారు. ఇదే సినిమాకు హైలెట్ అవనుందని చెప్పుకుంటున్నారు. ప్రతీ సినిమాలోనూ ఏదో విధమైన ప్రత్యేకత కోసం తపించే మనోజ్ ఈ పాత్రను చాలెంజింగ్ గా తీసుకుని చేస్తున్నాడని, ప్రశంసలు తో పాటు కమర్షియల్ గానూ వర్కవుట్ అవుతుందని చెప్పుకుంటున్నారు.

అలాగే బాలకృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ఆత్మగా కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చంద్రముఖి తరహా భవంతిలోకి హీరో మనోజ్ ప్రవేశించాక కథ మొదలవుతుందని,అక్కడ బాలకృష్ణ ఆత్మ కలుస్తుందని చెప్పుకుంటున్నారు. హర్రర్,కామెడీ కలగలిసే ఈ సన్నివేశాల్లో బాలకృష్ణ ప్లాష్ బ్యాక్ విన్న హీరో ఆయన ఆశయం తీర్చటం కథ అంటున్నారు. ఈ చిత్రాన్ని కృష్ణ వంశీ శిష్యుడు శేఖర్ రాజా రూపొందిస్తున్నారు.

ఇక ఈ చిత్రం కోసం ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ భవతి సెట్ వేసారు. ఆ భవంతి పేరు గంధర్వ మహల్. కధలో ఎక్కవ భాగం అక్కడే జరుగుతుంది. ఈ చిత్రంపై నిర్మాత మంచు లక్ష్మికి చాలా నమ్మకం ఉంది. అందుకే విపరీతంగా ఖర్చుపెడుతున్నారని చెప్తున్నార. హైదరాబాద్ ..పుప్పాల గూడాలో ఈ సెట్ ని చూసిన ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆశ్చర్యపోయారు.

దాసరి మాట్లాడుతూ...'ఇదొక అద్భుతం. మోహన్‌బాబు అయితే ఇంత ఖర్చు చేసేవాడు కాదు. ఈ సెట్‌ కోసం చెక్‌పై సంతకం చేసినప్పుడల్లా ఉలిక్కిపడి ఉంటాడు. రేపు ఈ సినిమా సాధించే విజయాన్ని చూసి ఇంకా ఉలిక్కిపడతాడు. ఓ బ్రహ్మాండమైన సినిమా అవుతుంది. బాలయ్య పాత్రను, అభినయాన్ని సంచలనం సృష్టిస్తుంది' అన్నారు.

బాలకృష్ణ సైతం ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ...'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. ఇందులోని పాత్రలకు, గంధర్య మహల్‌ సెట్‌కు వున్న సంబంధమేంటో సినిమా చూశాకే తెలుస్తుందని, జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తామని లక్ష్మీ ప్రసన్న తెలిపింది. రీసెంట్ గానే ఈ చిత్రం లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
Share with Friends :


Share with Friends :

'ఎన్టీఆర్' జీవితంపై ప్రముఖ దర్శకుడు సినిమా

జన హృదయ నేత ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిచటానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం కి చెందిన కొందరు ముఖ్యనేతలు ఈ చిత్రాన్ని నిర్మించటానికి ఆసక్తి చూపెడుతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుకి ఈ చిత్రం దర్శకత్వం నిర్ణయించినట్లుగా పిల్మ్ సర్కిల్సో లో వినికిడి. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభమైందని చెప్పుకుంటున్నారు.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ గా జూ.ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరూ కలిసి నటించే అవకాశముంటుందని చెప్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ యువకుడుగా ఉన్న ఎపిసోడ్స్ ని జూ.ఎన్టీఆర్ తోనూ, ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం వంటి ఎపిసోడ్స్ ని బాలకృష్ణతోనూ చేయించాలని ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు బాలకృష్ణకు చెప్పటం జరిగిందని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కూడా ఓ వార్త ప్రయణం చేస్తోంది. అయితే లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ సినిమాలో ఉంటుందా ఉండదా అనేది మాత్రం సస్పెన్స్ అంటున్నారు.

ప్రస్తుతం రాఘవేంద్రరావు'శిరిడి సాయి' జీవిత చరిత్ర ను తెరకెక్కిస్తున్నారు. నాగార్జున కీ రోల్ చేస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం కులుమనాలిలో చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం లో నాగార్జునపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం విషేషాలు నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''బాబా జీవిత ఘట్టాల్నే కాదు.. ఆయన మహిమల్ని కూడా తెరపై ఆవిష్కరించే చిత్రమిది. నిత్యం సాయి దివ్యనామాన్ని జపించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. వారితో బాబాకి ఉన్న అనుబంధాన్ని కూడా ఇందులో చూడొచ్చు. బాబా జీవితం సాత్వికమైనది. ఆ పాత్రలో నాగార్జున ఇమిడిపోయిన విధానం అందరినీ మెప్పిస్తుంది. సాయిబాబా పాత్రకోసం నాగార్జున ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటిస్తున్నారు. ఇటీవలే కర్ణాటకలో ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయింది''అన్నారు.

సమత, మమత, ప్రేమ... లాంటి మానవతా భావనల గురించి జనావళికి చెప్పిన అవధూత షిర్డీ సాయిబాబా. 'ఆత్మవత్‌ సర్వభూతాని' అనే భగవద్గీత తత్వాన్ని చూపించి... మానవ రూపంలో ఉన్న దైవంగా భక్తుల పూజలందుకొన్నారు. బాబా బోధనలు, మహాత్మ్యాల్ని తెరపైకి తీసుకొస్తున్నారు కె.రాఘవేంద్రరావు. నిర్మాత ఎ.మహేష్‌రెడ్డి మాట్లాడుతూ ''వాసనలు వేరైనా, వర్ణాలు ఎన్నయినా పూలన్నీ ఒక్కటే. ప్రతి పువ్వు పూజించడానికి అర్హమైనదే అనేది సాయిబాబా ప్రబోధం. కులమతాలను త్యజిద్దాం, మనుషులంతా ఒక్కటే అనేది ఆ మాటల్లో అంతర్లీనంగా ఉన్న సత్యం. పరమాత్ముడు ఎక్కడో లేడు, పసిపాప మనసున్న ప్రతి వ్యక్తిలోనూ దేవుడున్నాడని బోధించారాయన.

సాయి జీవనశైలి, ఆయన ఆధ్యాత్మిక చింతన యువతకు తెలియాల్సిన అవసరం ఉంది. సాయి పాత్రలో నాగార్జున చక్కగా ఒదిగిపోయారు. కీరవాణి సంగీతం మరింత బలం తీసుకొచ్చింద''న్నారు. సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సమర్పణ: సులోచనారెడ్డి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్‌, సంగీతం: కీరవాణి.
Share with Friends :

Share with Friends :

జులైకి వాయిదా పడిన రాజమౌళి ‘ఈగ’

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఈగ’ వాయిదా మీద వాయిదా పడుతూ వెలుతోంది. గతంలోనే ఈ చిత్రం విడుదలవ్వాల్సి ఉండగా మే 30కి వాదా పడింది. అనంతరం గ్రాఫిక్స్ వర్క్ పూర్తి కాలేదనే కారణంలో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ చివరి వారంలో ఈచిత్రం విడుదలవుతుందని భావించినా....అప్పుటిక కూడా సినిమా విడుదల సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. బహుషా జులై నెలలో ఈచిత్రాన్ని రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యుల నుంచి అందిన సమాచారం.

నాని, సమంత, సుదీప్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం భారీ ఎత్తున క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఈగ’ చిత్రం విడుదలకు ముందు స్టోరీ మొత్తం చెప్పేసిన దర్శకుడు రాజమౌళి....తన డైరెక్షన్‌ సత్తాను చాటుకున్నాడు. ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ ‘ఈగ’ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.

సినిమా మొత్తం ఇద్దరు ప్రేమికులు, ఈగ చుట్టూ తిరుగుతుంది. అందువల్ల సినిమాలో అశ్లీల సన్నివేశాలు గానీ, భారీ హింసాత్మక సంఘటనలు గానీ ఉండే అవకాశాలు లేవు. పైగా ఈగ చేసే విన్యాసాలు చిన్న పిల్లలను కూడా అలరించే విధంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో ఈచిత్రానికి క్లీన్ యూ సర్టిపికెట్ రావడం ఖాయమని భావిస్తున్నారు.

ఈ చిత్రానికి సాయి కొర్రపాటి నిర్మాత. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి 'సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్‌కుమార్‌, సమర్పణ: డి.సురేష్‌బాబు.
Share with Friends :


Share with Friends :

ఆ హాట్ లేడీ రేటు జస్ట్ 5 లక్షలే..!

తనీష్ హీరోగా వచ్చిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత ఆ తర్వాత సిద్దార్థ హీరోగా వచ్చిన ‘బావ’ చిత్రంలో కూడా నటించింది. అయితే ఈరెండు చిత్రాలు ప్లాపు కావడంతో ప్రణీతకు ఇక్కడ అవకాశాలు ఇచ్చే వారే కరవుయ్యారు.

ఆ తర్వాత తన మాతృభాష కన్నడ, తమిళంలో ఒకటి అర సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న ప్రణీతా తాజాగా తమిళ స్టార్ హీరో కార్తి సరసన శకుని చిత్రంలో అవకాశం దక్కించుకుంది. త్వరలో ఈచిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఇంతకీ ఈ సినిమాకు ప్రణీత పుచ్చుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా..? కేవలం రూ. 5 లక్షలు మాత్రమేనట. ఈ సినిమానే కాదు గత సినిమాలకు కూడా అమ్మడు తీసుకుంది ఇంతే నట.

ప్రస్తుతం శకుని చిత్రం రూపొందుతున్న బేనర్‌పైనే మరో చిత్రాన్ని కూడా రూ. 5 లక్షలకే ఒప్పుకుందని తమిళ సినీ వర్గాల సమాచారం. కోట్ల రూపాయలు తీసుకుంటున్న హీరోయిన్ రేంజికి ఎదగాలని అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా తన ఖర్చుల సరిపడా రెమ్యూనరేషన్ మాత్రమే పుచ్చుకుంటూ పాపం తెగ కష్ట పడుతోంది ప్రణీత.

ఎన్.శంకర్‌దయాళ్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ‘శకుని’ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. స్టూడియోగ్రీన్ కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సమర్పకుడు. జి.వి.ప్రకాష్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను జూన్ 1న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Share with Friends :


Share with Friends :

హాట్ న్యూస్: 'గబ్బర్‌ సింగ్' సీక్వెల్ ఖరారు

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ హిట్ కి సీక్వెల్ ని చేయటానికి నిర్మాత గణేష్ బాబు ఫిక్సైపోయారు. ఈ విషయాన్ని ఆయన మీడియా వద్ద కన్ఫర్మ్ చేసారు. దబాంగ్ 2 రైట్స్ సల్మాన్ ఖాన్ ఇస్తామని తనకు ప్రామిస్ చేసారని అన్నారు. అయితే హరీష్ శంకరే దర్శకుడా మరొకరు ఉంటారా అనేది మాత్రం తెలియలేదు.

త్వరలో పవన్ తో మరో సినిమా ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను నిర్మాతని చేసింది పవన్‌కల్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు. నేను పవన్‌కల్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు.

గబ్బర్ సింగ్ సినిమా సాధించిన విజయం చూసి బాలీవుడ్ సినిమారంగం విస్తుపోయింది. నా దృష్టిలో ఇంతటి సంచలనం ఒక రజనీకాంత్, ఒక పవన్‌కళ్యాణ్‌లకు మాత్రమే సాధ్యం’’ అన్నారు. రజనీకాంత్, సల్మాన్‌ఖాన్ లాంటి వాళ్లు ఈ సినిమా చూసి ప్రశంసించారని, ‘దబాంగ్ 2’లో ఈ సినిమా సన్నివేశాలను వాడుకోవాలని సల్మాన్ భావిస్తున్నారని ఈ సందర్భంగా గణేష్ తెలిపారు.

ప్రస్తుతం ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్‌లో రానున్న ‘బాద్‌షా’ పనిలో ఉన్నాననీ, అలాగే పూరిజగన్నాథ్‌తో రెండు సినిమాలు చేయబోతున్నాననీ, అక్టోబర్‌లో వాటిలో ఒకటి మొదలవుతుందనీ, ఓ అగ్రహీరో నటించే ఆ సినిమా వివరాలను పూరీనే ప్రకటిస్తారనీ గణేష్ తెలిపారు. కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది ఆయనే చెబుతాడు.
Share with Friends :


Share with Friends :

లక్ష్మీరాయ్‌ చాలా హాట్‌ గురూ

బాలకృష్ణ సరసన నటించిన లక్ష్మీరాయ్‌ చాలా హాట్‌ గురూ! కోవలోకి వెళ్ళిపోయింది. ఆమె చేసినవన్నీ చిన్న చిత్రాలే. బాలకృష్ణతో ఒక్కటే పెద్దది. ఈ సినిమా కూడా విడుదలవుతుంది. మిగతా హీరోయిన్ల మాదిరి షాపు ఓపెనింగ్‌లు, రిబ్బన్ కటింగ్‌లు లాంటివి కూడా లేవు. అలాంటిది ఆమె రెమ్యునరేషన్‌ 25 లక్షల లోపే.

కానీ ఈ అమ్మడు ముంబైలో రూ. 7కోట్లు ఖరీదు చేసే విలాసవంతమైన భవనాన్ని కొనుక్కుందట. దీంతో బాలీవుడ్‌ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఓ ఎయిర్‌లైన్స్‌ అధినేతతో లక్ష్మీరాయ్‌కు సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ ఉందని వార్తలు విన్పిస్తున్నాయి.

దీంతో పెద్ద చిత్రాలయితే తెలుగులో చేయాలని నిర్ణయించుకుంది. అందులో ఐటంసాంగ్‌ అయినా సరే. అందుకే నెక్ట్స్‌ టార్గెట్‌ ముంబై పరిశ్రమలోనే ఉండాలని అనుకుంటోందట.
Share with Friends :


Share with Friends :

"అధినాయకుడు"ను ఆపే అధికారం మాకు లేదు: భన్వర్‌లాల్ స్పష్టం

అధినాయకుడు సినిమాలో అభ్యంతరకర సంభాషణలున్నాయంటూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుపై భన్వర్ లాల్ స్పందించారు. ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరకరమైన విషయాలుంటే దానిని ఆపే అధికారం సెన్సార్ బోర్డుకే ఉంటుందని అన్నారు.

కాకపోతే ఈ సినిమా ఎన్నికల ప్రచారం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించిన మీదట దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్రాన్ని చూసిన తర్వాత నిపుణుల కమిటీ దీనిపై ఓ నివేదిక అందజేస్తుందని తెలిపారు.

కాగా ఈ చిత్రంలో విగ్రహాల ప్రతిష్టాపనపై పంచ్ డైలాగుతోపాటు మరికొందరు నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలున్నట్లు సమాచారం. ఈ చిత్రం జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది.
Share with Friends :


Share with Friends :

గోపీచంద్‌కు గోతులు తవ్వుతున్నారా...?

సినిమారంగంలో మంచోళ్లు, చెడ్డోళ్లు ఉంటారనేది తెలిసిందే. ఒక హీరో దగ్గర పనిచేసిన వారే మరో హీరో దగ్గర పనిచేస్తుంటారు. ఇక్కడ విషయాలు అక్కడా.. అక్కడవి ఇక్కడా చెబుతుంటారు. ఇది ఇండస్ట్రీ నైజం. ప్రస్తుతం గోపీచంద్‌కు అదే పెద్ద మైనస్‌ అయింది.

హీరోగా గోపీతో చేస్తే సినిమా గోవిందే.. అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో అగ్ర నిర్మాతలెవరూ ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు రావడంలేదట. పైగా ఇటీవలి కాలంలో సక్సెస్‌లు కూడా లేవు. విలన్‌గా అయితేనే ఆయన చాలా బెటర్‌... సినిమా ఆడుతాయనే నానుడి ఉంది.

దీంతో గోపీచంద్‌ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజగా కెరీర్‌ను మౌల్డ్‌ చేయడానికి ప్లాన్‌లు వేస్తున్నాడు. నయనతారతో కలిసి సినిమా చేస్తున్నాడు. అది హిట్‌ అయితే వారి నోళ్లు మూయిస్తానని అంటున్నాడు.
Share with Friends :


Share with Friends :

Samantha bags a biggie!!!

The lovely smile beauty Samantha has been riding high with back to back hits and she is also the most sought after starlet in the south cinema. Now it is heard that she has bagged a jackpot project.

This one would be directed by the showman of the south Shankar and it would have the handsome hero Vikram in the lead. Sources say the film happens to revolve around a political subject.

The producer of the film is A M Rathnam while the music is composed by Madras Mozart A R Rahman. The cinematographer would be the maverick P C Sreeram. Get set for this one folks!!
Share with Friends :


Share with Friends :

Finally it is Kajal for Raviteja

After all the speculations, statements and restatements finally Kajal is finalized as heroine opposite Raviteja in 'Saar Vastara..!' movie. After the confirmation of this project  Amala Paul, Nayanatara and Trisha names were heard for the female lead role. But none of them were finalized because of various reasons. Now the chance knocked the Kajal's door and she accepted says the report.

This is the second time that Kajal is pairing up with Raviteja after 'Veera'. Saar vastara is going to be launched on June 16 in Ooty. Parasuram is the director for this movie and Aswani Dut producing this movie on Vaijayanti movies banner. Other cast and crew details of the movie will be announced soon. 

Share with Friends :


Share with Friends :

Dappu Dance is the special attraction at UKUP audio function

Manchu Manoj's forthcoming movie Uu kodatara Ulikki Padatara audio launch was held at Shilpa Kala Vedika yesterday. Athiradha maharadha's from Telugu film industry were graced at the grand gala event and blessed the unit members and wished for the movie success.

Not like all other audio functions the makers of the movie arranged a special event during the audio function. That is Andhra special folk art form 'Dappu Dance'. There Performers played Dappu with a good rhythm for that unit members and guests tapped foot and moved legs. Manchu Lakshmi Prasanna, Manoj, Deesksha Seth, Raja, AVS, Prabhas Srinu, Taapsee and other were danced for the Dappu beat.

Here are the exclusive pictures of star those who danced for the Dappu beat.... 












Share with Friends :


Share with Friends :

Preview: ADHINAYAKUDU

Nandamuri Balakrishna who scored a bumper hit with the film 'Simha' was not able to repeat the magic with his next two movies. But Sri Rama Rajyam brought him the deserving critical acclaim. Now, he is all set to arrive with his strongest forte and that is the mass masala entertainer. Yes, Balayya is arriving with the film Adhinayakudu and inside talk is that this is going to bounce with a strong bang much to the delight of the Nandamuri fans and the commercial cinema lovers.

The important highlight is Balayya would be seen in a triple role and notable among them is the old man role which has come out very powerfully. He is flanked by the luscious Lakshmi Rai and the seductive Saloni as the leading ladies. The film is directed by Paruchuri Murali and it is produced by M L Kumar Chowdary. The story is penned by Paruchuri Murali and the music is composed by Kalyani Malik.

The camera department is being taken care of by Vijay C Kumar and the editing is done by Kotagiri Venkateswara Rao. This is being made under the banner of Sree Keerthi Creations. The film also has a matured cast of Jayasudha, Sukanya, Kota, Charanraj, Brahmanandam, Rahman, Pradeep Rawat, M S Narayana and others. This is the first time that Balayya is donning a triple role in his career.

As such, the film went through few hiccups before the release due to various financial issues. This was due for Sankranthi 2012 release. But everything happens for a good reason. Given the current political situation and the punch dialogues of Balayya many are saying there will be a lot for the opposition parties. The film has received an A certificate and it is packed with comedy, action and high octane dialogues. This is releasing on June 1, 2012.
Share with Friends :


Share with Friends :

Seethamma Vaakitlo Sirimalle Chettu first look Trailer

Check Seethamma Vaakitlo Sirimalle Chettu first look promo,Mahesh and Venkatesh starrer Seethamma Vaakitlo Sirimalle Chettu first look promo,Seethamma Vaakitlo Sirimalle Chettu first look promo.











Share with Friends :


Share with Friends :

Uu Kodathara Ulikki Padathara Movie First Look Trailer

Uu Kodathara Ulikki Padathara Movie First Look Trailer.Lakshmi Prasanna’s forthcoming production film titled Uu Kodathara Ulikki Padathara with Manchu Manoj, Deeksha Seth in the leads and Bala Krishna in a vital role.Uu Kodathara Ulikki Padathara Movie Trailer,Uu Kodathara Ulikki Padathara movie Promo..









Share with Friends :

Share with Friends :

Get ready for 'Seethamma Vakitlo Sirimalle Chettu' first look

Written By Vicky Blaze on Wednesday, 30 May 2012 | 19:53

We all know that Victory Venkatesh and Mahesh Babu are doing a multistarer movie 'Seethamma Vakitlo Sirimalle Chettu' under Dil Raju production. Statement about the movie itself created sensation among the movie lovers. Later the movie was launched and shot in various locations of India and currently under last leg of production. Now it is the time for SVSC's first look.

News is that first look of the movie will be unveiled tomorrow on May 31 at Prasad labs, on behalf of super star Krishna's birthday. The makers are planing to wrap up the film by July and release the movie in the month of August. Samantha and Anjali are the female leads in this film. Prakash Raj is essaying a key role in this movie.

Mickey J Meyer is scoring music and Srikanth Addala is directing this movie on Sri Venkateswara Creations banner. K V Guhan is the cinematographer. Do check this space for Seetamma Vakitlo Sirimalle chettu First look in few hours.   



Share with Friends :

Share with Friends :

పవన్ రెమ్యూనరేషన్‌పై నిర్మాత సమాధానం...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అంటే రకరాకలుగా సమాధానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అప్పట్లో అయితే ఈచిత్రానికి పవన్ రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో సగం వాటా తీసుకుంటున్నారని, నిర్మాత 30కోట్ల పైచిలుకు లాభం పొందారు కాబట్టి పవన్ రెమ్యూనరేషన్ కూడా రూ. 15 కోట్లపైనే ఉంటుందని గుసగుసలు కూడా వినిపించాయి.

తాజాగా మీడియా సమావేశంలో నిర్మాత గణేష్‌ను ఇదే విషయమై ప్రశ్నించగా....పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని సమాధానం ఇచ్చారు. పవర్ స్టార్ నిర్మాతలను డబ్బుకోసం వేధించే రకం కాదన్నారు. ఆయన డబ్బుకు కాకుండా హ్యూమన్ రిలేషన్స్, మోరల్ వాల్యూస్‌కి ఎక్కువ విలువ ఇస్తారు. ఆయన సొంత బ్యానర్లే చేయాల్సిన సినిమాను నా కోసం నన్ను నిర్మాతగా నిలబెట్టడం కోసం నాకు అవకాశం ఇచ్చారు అంటూ టాపిక్ డైవర్ట్ చేసి పవన్‌కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంతో చెప్పకుండా తప్పించుకున్నాడు గణేష్.

నిర్మాత వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్ కళ్యాణ్‌కు లాభాల్లో సగం వాటా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన సొంత బ్యానర్లో చేయాల్సిన సినిమాను బండ్ల గణేష్ బ్యానర్లో చేశారు కాబట్టి. అదే జరిగితే పవర్ కళ్యాణ్ టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించడం ఖాయం.

గబ్బర్ సింగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్మాత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రేపు(మే 31)న హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుకకు ప్లాన్ చేశారు. పవర్ స్టార్ కూడా ఈ వేడుకకు హాజరు అవుతుండటం విశేషం. తన సినిమాలకు సంబంధించి ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనని పవన్...ఇక్కడ ఏం మాట్లాడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Share with Friends :


Share with Friends :

"ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా" ఆడియోలో మోహన్ బాబు "అరిస్తే.. కరుస్తా"

ఆడియో ఫంక్షన్లంటేనే ఇప్పుడు ఓ గందరగోళంగా మారిపోయాయి. సినిమాను హైప్ చేసేందుకు వేదికలుగా మారిపోయాయి. ఈ ఆడియోల్లో సినిమా హీరోలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ వ్యవహారాన్ని ఘాటెక్కించిన సందర్భాలు లేకపోలేదు.

తాజాగా ఊ కొడతారా ఉలిక్కిపడతారా ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలోనూ ఇదే జరిగింది. ఈ చిత్రంలో యువరత్న బాలకృష్ణ ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. దీంతో ఆయనను కూడా ఆడియోకు ఆహ్వానించారు. అయితే ఆడియో కార్యక్రమానికి వచ్చిన అభిమానులు బాలకృష్ణ కోసం అరవడం మొదలెట్టారు.

అంతే... మంచు మోహన్ బాబుకు చిర్రెత్తుకొచ్చింది. మైకు అందుకుని అభిమానులపై ఇంతెత్తున లేచారు. నందమూరి హీరోలంటే తనకూ అభిమానముందనీ, అంతమాత్రాన గొడవ చేస్తే ఊరుకోననీ, బాలకృష్ణ వచ్చేవరకూ బుద్ధిగా కూచోవాలని సూచించారు. అంతేగానీ "అరిస్తే.. కరుస్తా.." అన్న రేంజ్‌లో మండిపడ్డారు. దాంతో అభిమానులంతా ముఖం ముడుచుకుని కూచున్నారు. ఆఖరికి యాంకరింగ్ చేసేవారు కూడా ఆట్టే పెద్దగా మాట్లాడాలంటే భయపడినట్లు కనబడ్డారు.
Share with Friends :


Share with Friends :
.
 
Support : Creating Website | Shash AtoZmusic | AtoZ Music
Copyright © 2011. Atozmusic --The Best Movie Portal - All Rights Reserved
Template Created by Creating Website Published by Shash AtoZ Music
Proudly powered by Blogger